Propsure
Verified property · Hyderabad
ధృవీకరించిన ఆస్తులు · హైదరాబాద్
Every listing legally screenedప్రతి ఆస్తికీ చట్టపరమైన తనిఖీ పూర్తి

Property you can trust. Verified before you ever see it. నమ్మదగిన ఆస్తులు. మీకు చూపించేముందే మేము పూర్తిగా తనిఖీ చేస్తాం.

We check the title, encumbrance, layout approval and Bhu Bharati records on every plot and flat — before it goes on this page. For Telugu buyers in and around Hyderabad, and for families buying from abroad. ప్రతి ప్లాట్, ఫ్లాట్‌కీ యాజమాన్యం, ఈసీ, లేఅవుట్ అనుమతి, భూ భారతి రికార్డులు — అన్నీ ఇక్కడ పెట్టేముందే తనిఖీ చేస్తాం. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల ఆస్తి కొనేవారి కోసం, విదేశాల్లో ఉన్న మన తెలుగు కుటుంబాల కోసం.

Bhu Bharati record checkరికార్డుల తనిఖీ HMDA / DTCP approvalsఅనుమతులు RERA registeredనమోదు Vastu & facing notedవాస్తు & దిశ
The verificationధృవీకరణ

Seven checks on every property, done before it's listedప్రతి ఆస్తికీ ఏడు తనిఖీలు — జాబితాలో పెట్టేముందే

Most property websites list everything they receive, so they can't check each property. We work differently — no property goes on our list until it passes these checks, and you can see exactly what we checked.చాలా ప్రాపర్టీ వెబ్‌సైట్లు తమకు వచ్చిన ప్రతి ఆస్తినీ జాబితాలో పెట్టేస్తాయి, అందుకే వాటిని ఒక్కొక్కటిగా తనిఖీ చేయలేవు. మేము అలా కాదు — ఈ తనిఖీలన్నీ పూర్తయ్యే వరకు ఏ ఆస్తినీ జాబితాలో పెట్టం. మేము ఏమేమి తనిఖీ చేశామో మీరు స్వయంగా చూడవచ్చు.

01
Ownership (ROR / 1B)యాజమాన్యం (ROR / 1B)
The seller's name matches the current Record of Rights on Bhu Bharati.అమ్మేవారి పేరు భూ భారతి రికార్డుల్లో (ROR) ఉన్న పేరుతో సరిపోలుతుందని నిర్ధారిస్తాం.
02
Encumbrance (EC)ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్)
A clear EC — no undisclosed loans, mortgages or claims on the property.ఈసీ క్లియర్‌గా ఉంది — ఆస్తిపై దాచిన అప్పులు, తనఖాలు, వివాదాలు లేవు.
03
Not prohibited landనిషేధిత భూమి కాదు (22A)
Checked against the prohibited-property list — no government or disputed land.ప్రభుత్వ నిషేధిత భూముల (22A) జాబితాతో సరిచూశాం — ఇది ప్రభుత్వ భూమి గానీ, వివాదంలో ఉన్న భూమి గానీ కాదు.
04
Approved layoutఅనుమతి ఉన్న లేఅవుట్
HMDA or DTCP approved layout with a valid LP number — not an unapproved venture.చెల్లుబాటయ్యే LP నంబర్‌తో HMDA / DTCP అనుమతి పొందిన లేఅవుట్ — అనుమతి లేని వెంచర్ కాదు.
05
RERA & approvalsRERA & అనుమతులు
For projects: RERA registration, sanctioned plan and occupancy certificate where due.అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులకు: RERA నమోదు, అనుమతి పొందిన ప్లాన్, అవసరమైన చోట ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC).
06
Bhudhaar linkedభూధార్ నంబర్
The parcel's Bhudhaar ID — Telangana's GPS-mapped "land Aadhaar" — is on record.ఈ భూమికి భూధార్ నంబర్ (తెలంగాణ ఇచ్చే GPS ఆధారిత "భూమి ఆధార్") రికార్డుల్లో ఉంది.
07
Flood & FTL checkవరద & FTL తనిఖీ
Confirmed the plot isn't inside a lake's Full Tank Level (FTL) or a nala buffer — checked against satellite history and water-body maps. A flood and legal risk most brokers ignore. This is a best-effort assessment on public data, not a guarantee against future flooding.ఈ స్థలం చెరువు పూర్తి నీటిమట్టం (FTL) పరిధిలో గానీ, చెరువు / నాలా బఫర్ జోన్‌లో గానీ లేదని పాత ఉపగ్రహ చిత్రాలు, అధికారిక చెరువుల మ్యాప్‌లతో సరిచూశాం. చాలా మంది బ్రోకర్లు పట్టించుకోని వరద, కూల్చివేత ప్రమాదం ఇది. ఈ తనిఖీ అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడినది; భవిష్యత్తులో వరద రాదని హామీ కాదు.
Verified inventoryధృవీకరించిన ఆస్తులు

A small list. Every one clean.చిన్న జాబితా. ప్రతి ఒక్కటీ క్లియర్.

We'd rather show you a handful of properties we'd stake our name on than hundreds we haven't checked.తనిఖీ చేయని వందల ఆస్తులు కాదు — మేము నమ్మకంగా సిఫార్సు చేయగలిగే కొన్ని ఆస్తులే ఇక్కడ ఉంటాయి.

Typeరకం
Facingదిశ (ఫేసింగ్)
Buying from abroadవిదేశాల నుండి కొనాలా?

One trusted person on the groundమీ తరపున ఇక్కడ ఒక నమ్మకమైన వ్యక్తి

For Telugu families settled overseas who want to buy in Hyderabad without flying back to chase documents.విదేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాల కోసం — డాక్యుమెంట్ల కోసం ఇండియాకు రాకుండానే హైదరాబాద్‌లో ఆస్తి కొనండి.

  • Video walkthrough of the actual property, on a live callఆస్తిని లైవ్ వీడియో కాల్‌లో చూపిస్తాం
  • Full legal verification before you pay anythingడబ్బు చెల్లించేముందే పూర్తి చట్టపరమైన తనిఖీ
  • Registration handled by Power of Attorneyపవర్ ఆఫ్ అటార్నీ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయిస్తాం
  • Construction-progress updates for under-construction homesనిర్మాణంలో ఉన్న ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయో ఫోటోలు, వీడియోలతో తెలియజేస్తాం

Talk to us in Teluguతెలుగులో మాట్లాడండి

One point of contact, start to registration. Time-zone friendly.మొదటి మాట నుండి రిజిస్ట్రేషన్ వరకు ఒకరే మీతో ఉంటారు. మీ దేశ సమయానికి తగ్గట్టు మాట్లాడతాం.

For sellersఅమ్మకందారుల కోసం

Have a property to sell? List it with confidence.మీ ఆస్తి అమ్మాలనుకుంటున్నారా? మా దగ్గర నమ్మకంగా జాబితాలో పెట్టండి.

We list a property only after verifying its records — which is exactly why serious buyers trust what they see here. Sharing your details takes a few minutes. We review every submission and call you back.రికార్డులు తనిఖీ చేసిన తర్వాతే మేము ఆస్తిని జాబితాలో పెడతాం — అందుకే ఇక్కడ ఉన్న ఆస్తులను నిజమైన కొనుగోలుదారులు నమ్ముతారు. మీ వివరాలు ఇవ్వడానికి కొన్ని నిమిషాలు చాలు. ప్రతి దరఖాస్తును పరిశీలించి మీకు ఫోన్ చేస్తాం.

Submitting doesn't guarantee a listing — we contact you after reviewing your property.వివరాలు పంపినంత మాత్రాన జాబితాలో పెడతామని హామీ కాదు — మీ ఆస్తిని పరిశీలించిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తాం.